Dasara Diyas : దసరా రాత్రి ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెగిలించండి.. విజయం మీతోనే!
భారతదేశం, అక్టోబర్ 15 -- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి, హిందూ మతంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విని మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకొంటారు. ఇది అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. అంతేకాకుండా దుర్గాదేవి కూడా ఈ రోజున మహిషాసురుడిని సంహరించింది. ఈ పండుగ విజయాన్ని జరుపుకోవడమే కాకుండా దీపావళికి ముందు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశంగా కూడా విజయదశమిని చూస్తారు. మత విశ్వాసం ప్రకారం, దసరా పండుగ రోజున సాయంత్రం లేదా రాత్రిపూట ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి, ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంపద, శ్రేయస్సులకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కూడా ఈ ద్వారం ద్వారా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.