Daily Special Trains : సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య డైలీ స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, అక్టోబర్ 26 -- దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ మార్గంలో 22 ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు ప్రతిరోజూ ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు మొత్తం 11 సర్వీసులు నడుస్తాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు 11 సర్వీసులు నడుస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11:15 గంటలకు నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.