భారతదేశం, ఏప్రిల్ 10 -- టైటిల్: డెకాయిట్
నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అతుల్ కులకర్ణి, వైభవ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే: అడివి శేష్
దర్శకత్వం: షానియల్ డియో
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్
విడుదల తేది: 10 ఏప్రిల్ 2026
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి, హిట్ ది సెకండ్ కేస్ వంటి థ్రిల్లర్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అడివి శేష్ మేజర్ మూవీతో అంతర్జాతీయంగా హిట్ కొట్టాడు. ఇప్పుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్.
సౌత్, బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డెకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.