భారతదేశం, ఏప్రిల్ 11 -- టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'డెకాయిట్' సినిమా మొదటి రోజు డీసెంట్ వసూళ్లనే సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డెకాయిట్ చిత్రం భారత్ వ్యాప్తంగా దాదాపు రూ. 6.50 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net) రాబట్టింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ అంకె 13.50 కోట్ల రూపాయలకు పైగానే ఉండటం విశేషం.
అయితే, సౌత్ మార్కెట్‌లో అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నా, హిందీ బెల్ట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచే డెకాయిట్ సినిమాకు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.