భారతదేశం, ఏప్రిల్ 14 -- సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన షానియల్ డియో తెరకెక్కించిన 'డెకాయిట్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు నిలకడైన వసూళ్లను సాధించింది.
ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ (Sacnilk) లెక్కల ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 13) వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్‌లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. ఇండియాలో దాదాపు రూ. 2.70 కోట్లు రాబట్టింది. దీంతో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా డెకాయిట్ సినిమా మొత్తంగా రూ. 22.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.
శుక్రవారం (ఏప్రిల్ 10) రూ. 6.55 కోట్లతో మొదలైన డెకాయిట్ చిత్ర ప్రయాణం, శని (రూ. 6.85 కోట్లు), ఆదివారాల్లో (రూ. 6.40 కోట్లు) అదే జోరును కొనసాగించింది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.