Cyclone Murasu : 'మురసు తుఫాన్' ఎఫెక్ట్ - ఈ 3 రోజులు కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
భారతదేశం, నవంబర్ 2 -- నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో 'మురసు తపాను' కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించనుంది. ఆపై ఇవాళ అర్ధరాత్రి-ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
మురసు తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 100 నుండి 110 కి.మీ వరకు గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని అధికారు హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావంతో ఈ మూడురోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80-90 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.