Cyclone Arnab Schools Holiday : అర్నబ్ తుపానుతో రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
భారతదేశం, అక్టోబర్ 26 -- బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 610కి.మీ., కాకినాడకు 690 కి.మీ., మచిలీపట్నానికి 790 కి.మీ, బాపట్లకు 860కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అర్నబ్ తుపాను మంగళవారం రాత్రికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. బుధవారం(అక్టోబర్ 28) నాటికి బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ తీరప్రాంతాల్లో గంటకు 100 నుండి 140 కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం విపత్తు నిర్వహణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
తుపాను ధాటికి కాకినాడ, పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపించడంతో జిల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.