Cyclone Arnab Alert : అర్నబ్ తుపాన్ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు
భారతదేశం, అక్టోబర్ 27 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను దూసుకొస్తుంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటనుంది. అత్యంత తీవ్ర తుపానుగా మారి గంటకు 125, 135 కిలోమీటర్లు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ కోసం అధికారులు కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070, 1800 4250101. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.
1. శ్రీకాకుళం : 08942240557
2. విజయనగరం: 8922236947
3. పార్వతీపురం మన్యం : 08963450347
4. అల్లూరి సీతారామరాజు : 89352934...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.