Cyclone Akvan : రాత్రికి తీవ్ర తుపానుగా అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు, బలమైన గాలులు
భారతదేశం, నవంబర్ 17 -- ఆంధ్రప్రదేశ్‌పై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. గత కొన్ని వారాల వ్యవధిలోనే అర్ణబ్, మురసు తుపానులు సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు అక్వాన్(Cyclone Akvan) రూపంలో మరో తుపాను రాష్ట్ర తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను నవంబర్ 20 (శుక్రవారం) మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది వారాల వ్యవధిలోనే వరుసగా మూడు తుపానులు ఆంధ్రప్రదేశ్‌ను తాకడం వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుపాను వాయవ్య-ఉత్తర దిశగా పయనిస్తోంది. మంగళవారం (నవంబర్ 17) సాయంత్రానికి ఇది తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm), గు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.