భారతదేశం, ఫిబ్రవరి 5 -- సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్ - 2026 ఫిబ్రవరి సెషన్)కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://ctet.nic.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది.
రెండు షిఫ్టుల్లో సీ - టెట్ పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
సీ టెట్ అడ్మిట్ కార్డులో ఏమైనా తప్పులు దొర్లితే ముందుగానే సరి చేసుకోవాలి. పేరు, ఫొటో, సంతకంతో పాటు ఇతర వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే సీ-టెట్ అధికారులను సంప్రదించాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు.
సీటెట్ క్వాలిఫై అయితే. దేశవ్యాప్తంగానూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.