Crime Thriller Documentary: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ
భారతదేశం, నవంబర్ 26 -- Crime Thriller Documentary: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ వస్తోంది. సంచలనం రేపిన సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల స్కామ్ పై రూపొందిన ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.
ఓటీటీ వేదిక & తేదీ: డిసెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
నిర్మాణం: ఇండియా టుడే ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ.
రెండేళ్ల రీసెర్చ్: సుకేశ్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు తీహార్ జైలు నుంచి ఆపరేషన్లు ఎలా సాగాయనే అంశాలపై ఫోకస్.
మేకర్స్: 'కరీ & సైనైడ్', 'ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ' రూపొందించిన టీమ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుకేశ్ చంద్రశేఖర్ కేసు చుట్టూ అల్లుకున్న మోసాలు, మాయాజాలం కథను డాక్యుమెంటరీగా ప్రేక్షకుల మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.