భారతదేశం, నవంబర్ 26 -- Crime Thriller Documentary: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ వస్తోంది. సంచలనం రేపిన సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల స్కామ్ పై రూపొందిన ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

ఓటీటీ వేదిక & తేదీ: డిసెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.

నిర్మాణం: ఇండియా టుడే ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ.

రెండేళ్ల రీసెర్చ్: సుకేశ్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు తీహార్ జైలు నుంచి ఆపరేషన్లు ఎలా సాగాయనే అంశాలపై ఫోకస్.

మేకర్స్: 'కరీ & సైనైడ్', 'ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ' రూపొందించిన టీమ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుకేశ్ చంద్రశేఖర్ కేసు చుట్టూ అల్లుకున్న మోసాలు, మాయాజాలం కథను డాక్యుమెంటరీగా ప్రేక్షకుల మ...