Crazy Kalyanam Review: క్రేజీ కళ్యాణం రివ్యూ- అనుపమ పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్ పెళ్లి, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుందా?
భారతదేశం, అక్టోబర్ 16 -- Crazy Kalyanam Movie Review And Rating In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు వీకే నరేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన రూరల్ కామెడీ డ్రామా సినిమా క్రేజీ కళ్యాణం. ఈ ముగ్గురు ప్రధాన పాత్రలతో పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ రాజ్ మరో కీలక పాత్ర పోషించాడు.
భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన క్రేజీ కళ్యాణం సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. పల్లెటూరి నేపథ్యం, ఆడపిల్ల చదువు, పెళ్లి, తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వెండితెరపై ఎలా ఆకట్టుకుందో నేటి క్రేజీ కళ్యాణం రివ్యూలో చూద్దాం.
పర్వతాలు (నరేష్ వీకే) ఊరిలో పరువుగా బ్రతికే సగటు గ్రామీణ తండ్రి. పెద్ద కూతురిని అన్న చూసిన సంబంధం అని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.