భారతదేశం, ఏప్రిల్ 22 -- వేసవి కాలంలో కూలర్ల వాడకం వేగంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. కూలర్లు ముఖ్యమైన వస్తువుగా మారిపోతుంది. అయితే జనాలు వాటిని వేసవిలో బయటకు తీసే ముందు శుభ్రపరచడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల మురికి నీరు, దుర్వాసన, దోమలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే అది అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది.
వేసవి, వర్షాకాలంలో దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల కూలర్‌ను సరిగ్గా సంరక్షించడం, నీటిని శుభ్రపరచడం చాలా అవసరం. మీ కూలర్లో ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు ఉండేలా చూసుకునేందుకు చిన్న చిట్కా ఉంది.
కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన ఇంటి చిట్కా. దీనిని నీటిలో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.