Comrade Kalyan Review:కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూ-నవ్వించే కామ్రేడ్-నక్సలిజం నేపథ్యంలో వచ్చిన శ్రీవిష్ణు మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 9 -- Comrade Kalyan Review:
సినిమా పేరు : కామ్రేడ్ కళ్యాణ్
నటీనటులు : శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు
డైరెక్టర్ : జానకిరామ్ మారెళ్ల
రిలీజ్ డేట్ : అక్టోబర్ 9 ,2026
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన సరికొత్త అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్'. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 9, 2026) థియేటర్లలోకి వచ్చింది. శ్రీవిష్ణు నవ్వుల విప్లవం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూలో చూద్దాం.
ఆంధ్రా-ఒడిశా బోర్డర్లోని 'మాడుగుల' అనే నక్సల్స్ ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఈ కామ్రేడ్ కళ్యాణ్ మూవీ కథ జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన స్నేహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.