భారతదేశం, అక్టోబర్ 9 -- Comrade Kalyan Review:

సినిమా పేరు : కామ్రేడ్ కళ్యాణ్

నటీనటులు : శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు

డైరెక్టర్ : జానకిరామ్ మారెళ్ల

రిలీజ్ డేట్ : అక్టోబర్ 9 ,2026

యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన సరికొత్త అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్'. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 9, 2026) థియేటర్లలోకి వచ్చింది. శ్రీవిష్ణు నవ్వుల విప్లవం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూలో చూద్దాం.

ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని 'మాడుగుల' అనే నక్సల్స్ ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఈ కామ్రేడ్ కళ్యాణ్ మూవీ కథ జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన స్నేహి...