Comrade Kalyan OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన కామ్రేడ్ కళ్యాణ్- నక్సలైట్‌గా శ్రీవిష్ణు కామెడీ- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, అక్టోబర్ 10 -- Sree Vishnu Comrade Kalyan OTT Streaming: వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంతోపాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ప్రయోగాత్మక చిత్రాలకు వినోదాన్ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో మంచి క్రెజ్ తెచ్చుకున్నాడు.
అలాంటి శ్రీవిష్ణు నుంచి ఓ సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్‌పై మంచి ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి. ఈ అంచనాల నడుమ తాజాగా నిన్న అంటే అక్టోబర్ 9న థియేటర్లలో కామ్రేడ్ కళ్యాణ్ సినిమా విడుదలైంది.
కామెడీ, విప్లవాత్మక అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్ హీరోయిన్గా చేసింది. హీరో తల్లిగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.