భారతదేశం, మే 11 -- Comedian Satya: టాలీవుడ్ సెన్సేషనల్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కామెడీ కింగ్ యోగి బాబు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే నవ్వు వస్తోంది కదా.. ఇప్పుడు ఇదే కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 'రంగబలి' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ బాసంశెట్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సరికొత్త వినోదాత్మక సినిమా సోమవారం (మే 11) అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు మేకర్స్.
కేవలం లాంచ్ చేయడమే కాకుండా ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేయడం విశేషం. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ఇద్దరు నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అప్పుడే ట్రేడ్ వర్గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.