Collections: దృశ్యం 3 వర్సెస్ సిగ్మా- అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్, దళపతి విజయ్ కొడుకు యాక్షన్ మూవీ కలెక్షన్స్ ఎంతంటే?
భారతదేశం, అక్టోబర్ 3 -- Drishyam 3 Vs Sigma Box Office Collection Day 1: గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రెండు భిన్నమైన సినిమాలు పోటీపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్క్లూజన్' థియేటర్లలోకి రాగా, మరోవైపు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి రోజు వసూళ్ల విషయంలో 'దృశ్యం 3' ఊహించని రీతిలో రికార్డులను తిరగరాయగా, 'సిగ్మా' పరిమిత వసూళ్లతో బోణీ కొట్టింది. విజయ్ సాల్గాంకర్ కుటుంబ కథను నమ్ముకుని వచ్చిన 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సునామీ సృష్టించింది.
ప్రముఖ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా దృశ్యం 3 చిత్రం తొలిరోజే రూ. 66.75 కోట్ల నికర వసూళ్లను (Net) రాబట్టింది. భారతీయ మార్కెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.