Cocktail 2 trailer: రష్మిక మందన్నా బోల్డ్ బాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఈ క్రేజీ లవ్ ట్రయాంగిల్ చూసి తీరాల్సిందే
భారతదేశం, జూన్ 2 -- Cocktail 2 trailer: బాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న మోస్ట్ లవ్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కాక్టెయిల్' (2012) విడుదలై 14 ఏళ్లకు పైనే దాటింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి డైరెక్టర్ హోమీ అడజానియా 'కాక్టెయిల్ 2' (Cocktail 2) తో మన ముందుకు వస్తున్నారు.
తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ట్రైలర్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
కాక్టెయిల్ 2 మూవీ ట్రైలర్ స్టార్టింగ్‌లో హీరో షాహిద్ కపూర్ రిలేషన్షిప్స్, లవ్ గురించి చెప్పే ఇంట్రెస్టింగ్ వాయిస్ ఓవర్ మనల్ని వెంటనే స్టోరీలోకి తీసుకెళ్తుంది.
"ఏదైనా బంధం కొత్తగా ఉన్నప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.