Cocktail 2 OTT: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజైన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్టెయిల్ 2- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 20 -- Rashmika Mandanna Cocktail 2 OTT Release Details: బాలీవుడ్ లవ్ అండ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక సూపర్ అప్డేట్ వచ్చేసింది. 2012లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కాక్టెయిల్' చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన 'కాక్టెయిల్ 2' ఎట్టకేలకు జూన్ 19న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముగ్గురు జంటగా నటించిన కాక్టెయిల్ 2 చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. హోమీ అదజానియా దర్శకత్వంలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ మోడరన్ లవ్ స్టోరీని చూసేందుకు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ క్రేజీ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగానే ఓటీటీ లవర్స్ అప్పుడే దీని డిజిటల్ రిలీజ్ ప్లాట్ఫామ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.