Cocktail 2: రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ సాంగ్ కాపీ వివాదం- మ్యూజిక్ డిటెక్టివ్లు అంటూ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఫైర్
భారతదేశం, మే 21 -- Pritam Slams On Cocktail 2 Mashooqa Song Copy Controversy: బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన తాజా రొమాంటిక్ చిత్రం 'కాక్టెయిల్ 2'. ఈ సినిమా నుంచి మే 19న విడుదలైన 'మషూక' అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
మషూక సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్యూన్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వివాదంపై బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ మషూక పాట ట్యూన్ 1993 నాటి 'సే సో అరుబాతే ఎ నోన్నా' (Se So Arrubate A Nonna) అనే ఒక ఇటాలియన్ కామెడీ సాంగ్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు కొన్ని వీడియోలను తెరపైకి తెచ్చారు. బీబీ & కో అనే ఇట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.