Cocktail 2: ఇండియాలోనే 13 కోట్లు రాబట్టిన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్టెయిల్ 2- ఒరిజినల్ మూవీ రికార్డ్ బద్ధలు!
భారతదేశం, జూన్ 20 -- Rashmika Shahid Kriti Cocktail 2 Box Office Collection Day 1: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా 'కాక్టెయిల్ 2' థియేటర్లలో అదిరిపోయే బోణీ కొట్టింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Reviews) వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలయికలో వచ్చిన ఈ చిత్రం తొలిరోజే డబుల్ డిజిట్ మార్క్‌ను చాలా సులభంగా దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సుమారు 3000కు పైగా స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఒక ప్రేమకథా చిత్రానికి ఈ స్థాయిలో స్క్రీన్లు కేటాయించడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.
శుక్రవారం (జూన్ 19) విడుదలైన కాక్టెయిల్ 2 సినిమా మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ.13.50 కోట్ల నె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.