భారతదేశం, ఏప్రిల్ 28 -- Coal India Shares: భారత స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థల (PSU) హవా కొనసాగుతోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ 'కోల్ ఇండియా' (Coal India) తన నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలతో ఇన్వెస్టర్లను ఖుషీ చేసింది. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ మహారత్న కంపెనీ షేర్లు బిఎస్‌ఈలో సుమారు 4.63 శాతం ఎగబాకి రూ. 473.90 వద్ద గరిష్ట స్థాయిని తాకాయి. గత కొంతకాలంగా స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్న ఈ షేరు, భవిష్యత్తులో మరింత లాభాలను పంచుతుందా అన్నది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కోల్ ఇండియా రూ. 10,839 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంతో (రూ. 9,751 కోట్లు) పోలిస్తే ఇది 11.15 శాతం వృద్ధి. ఇక మూడో త్రైమాసికంతో పోలిస్తే లాభం ఏకంగా 51.4 శాతం పెరగడం గమన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.