CM Vijay: 224 సినిమాలకు 15 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల- ఏడేళ్ల నిరీక్షణకు తెర- ఆ కుటుంబాలకు దక్కిన దీపావళి కానుక అంటూ!
భారతదేశం, నవంబర్ 2 -- CM Vijay Release 15 Cr Subsidy To 224 Tamil Films: కోలీవుడ్‌లో నష్టాలతో ఇబ్బంది పడుతున్న చిన్న సినిమా నిర్మాతలను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ నిధులను తక్షణమే విడుదల చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ నిర్ణయం తీసుకున్నారు.
2015 నుంచి 2022 మధ్య కాలంలో నిర్మించిన 224 తమిళ చిత్రాలకు రూ.15.68 కోట్ల సబ్సిడీ నిధులను దళపతి విజయ్ మంజూరు చేశారు. ఈ మేరకు చెన్నైలోని చేపాక్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు పర్యాటక, సినిమా శాఖల మంత్రి రాజ్‌మోహన్ అరుణాచలం అర్హులైన నిర్మాతలకు చెక్కులను పంపిణీ చేశారు.
ప్రతీ నిర్మాతకు రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సబ్సిడీ విడుదలపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.