CM Vijay: బ్రిటన్‌లో అజిత్‌ను విజయ్ కలవడంలో తప్పేం లేదు, తొందరపడి విమర్శలు చేయొద్దు: వేల కోట్ల పెట్టుబడులపై ప్రకాష్ రాజ్
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Prakash About CM Vijay Met Ajith In Britain: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేస్ ట్రాక్‌లో జరిగిన 'లే మాన్స్' రేస్‌ను దళపతి విజయ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ పోటీలో స్టార్ హీరో అజిత్ కుమార్ తన టీమ్‌తో పాల్గొనగా, విజయ్ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే విదేశీ పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు మండిపడుతుండటంతో, ఈ వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుచిరాపల్లిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు సీఎం విజయ్ పర్యటన వివాదంపై మాట్లాడారు. పాలన త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.