భారతదేశం, ఏప్రిల్ 19 -- CM Revanth Reddy SRH Vs CSK IPL Tickets To Kushita Kallapu: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఎస్ఆర్హెచ్ (SRH) వర్సెస్ సీఎస్కే (CSK) ఐపీఎల్ మ్యాచ్ ఎంత జోరుగా సాగిందో దానికి సంబంధించిన టికెట్స్ సైతం బయట హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్ టికెట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాస్‌లు పంపిస్తారు. అయితే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి పంపిన రెండు టికెట్లు ఊహించని విధంగా ఓటీటీ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు చేతికి చేరాయి.
ఒక్కో టికెట్ విలువ అక్షరాలా ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.