భారతదేశం, ఏప్రిల్ 26 -- Clayface Teaser Released: టాలీవుడ్ మాస్ సినిమాల్లో విలన్ ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లడం మనకు తెలుసు. కానీ, హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ గన్ నేతృత్వంలోని డీసీ యూనివర్స్ ఇప్పుడు విలన్ పుట్టుకను ఒక భీభత్సమైన హారర్ కథగా మలిచింది. సూపర్ హిట్ బ్యాట్మాన్ సిరీస్లో అత్యంత క్రూరమైన విలన్లలో ఒకడైన 'క్లేఫేస్' (Clayface) సోలో సినిమా టీజర్ బుధవారం (ఏప్రిల్ 22) విడుదలైంది.
సూపర్ మ్యాన్, పీస్ మేకర్ వంటి చిత్రాలతో పోలిస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ జోనర్లో ఉండటం గమనార్హం. సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో గ్రాఫిక్స్ హంగామా ఎక్కువగా ఉంటుంది. కానీ, క్లేఫేస్ టీజర్ చూస్తుంటే ఇది కేవలం గ్రాఫిక్స్ చిత్రం కాదు. ఒక పక్కా 'బాడీ-హారర్' మూవీ అని అర్థమవుతోంది.
ముఖం వికృతమైపోయిన ఒక నటుడు, తన రూపాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో క్లే (మట్టి) మనిషిగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.