CJP Protest Jantar Mantar : మేం ఎవరికీ భయపడబోం - సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కే
భారతదేశం, జూన్ 6 -- Abhijeet Dipke CJP : దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ శనివారం ఒక వినూత్న ఉద్యమానికి వేదికైంది. వివిధ పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా 'కాక్రోజ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో వందలాది మంది యువతీయువకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసనను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడే శక్తులు ఎవరికీ "భయపడే" ప్రసక్తే లేదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన అభిజీత్ డిప్కే. శనివారం ఉదయమే అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల నుంచి ముందస్తు అను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.