Chiranjeevi On Bharathiraja: భారతీరాజా మరణం.. మెగాస్టార్ ఎమోషనల్.. చిరంజీవి 'పులిరాజు' వెనుక అసలు కథ తెలుసా?
భారతదేశం, జూన్ 10 -- Chiranjeevi On Bharathiraja: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని, గ్రామీణ మార్కు సినిమాల సృజనశీలిని కోల్పోయింది. లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన మరణం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఈ దిగ్గజ దర్శకుడి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
పల్లెటూరి మట్టి సువాసనలను వెండితెరపై ఆవిష్కరించి, సామాన్యుల జీవితాలను కావ్యాలుగా మలిచిన దర్శకుడు భారతీరాజా అని చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ 'ఇయక్కునర్ ఇమయం' (దర్శక శిఖరం) మృతి పట్ల మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి 'ఆరాధన' సినిమా చేశారు. ఇందులో పులిరాజు క్యారెక్టర్ ప్లే చేశారు మెగాస్టార్. భారతీరాజా మరణించిన వేళ ఆ సినిమాను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
"ఆరాధన సిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.