Chiranjeevi Kaaka: సత్తన్నగా చిరంజీవి- ఊహించని సర్ప్రైజ్తో కాకా గ్లింప్స్, బీజీఎం కేక- ప్రత్యర్థులుగా చిరు, వెంకీ పోటీ
భారతదేశం, ఆగస్టు 22 -- Chiranjeevi Kaaka Glimpse Released On His Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల వేళ ఆయన అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను శనివారం (ఆగస్ట్ 22) అధికారికంగా విడుదల చేశారు.
ఈ మెగా 158 సినిమాకు 'కాకా' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ రాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన కాకా గ్లింప్స్ వీడియో అదిరిపోయింది.
విడుదల చేసిన కాకా గ్లింప్స్‌లో చిరంజీవి 'కె. సత్యం' అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన్ను అందరూ సతన్న అని పిలుస్తారు. చేపల పరిశ్రమలో సూపర్వైజర్గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.