Chiranjeevi Drink: మందు తాగితేనే ఛాన్సులు అన్నారు, బీర్ తాగమనేవారు- చిరంజీవి కామెంట్స్-గుర్రానికి గంతలు కట్టినట్లి అంటూ!
భారతదేశం, నవంబర్ 29 -- Chiranjeevi Recalls Drinking Pressure: తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో ఎదిగి 'మెగాస్టార్' స్థాయికి చేరుకున్న చిరంజీవి, తన కెరీర్ ఆరంభ రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను, వాటిని అధిగమించిన తీరును పంచుకున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 'నశా ముక్త్ భారత్' అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి సినీ రంగంలో అవకాశాల కోసం తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత మత్తుపదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉండి కెరీర్‌పై దృష్టి పెట్టాలని పిలుపునిస్తూ, 48 ఏళ్ల నాటి తన చెన్నై జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
1970వ దశకం చివరలో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకుంటున్న రోజులను చిరంజీవి వేదికపై నుంచి వివరించారు. "48 ఏళ్ల క్రితం ప్రసాద్ అనే 22 ఏళ్ల యువకుడు హీరో కావాలనే కలతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.