భారతదేశం, ఏప్రిల్ 18 -- Chiranjeevi On Murali Mohan The Breaking News: మీడియా నేపథ్యంతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "ది బ్రేకింగ్ న్యూస్". తాజాగా ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ది బ్రేకింగ్ న్యూస్ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ది బ్రేకింగ్ న్యూస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 17) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.