Chirajeevi OTT: సుస్మితను చూస్తే గర్వంగా ఉంది.. ఈ సిరీస్ను ఎంజాయ్ చేశా.. చిరంజీవి ఓటీటీ సిరీస్ రివ్యూ.. మీరు చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Chirajeevi OTT: మెగాస్టార్ చిరంజీవి ఓ ఓటీటీ సిరీస్ పై తెగ ప్రశంసలు కురిపించేశారు. చిరుకు నచ్చిన ఆ సిరీసే.. 'జగమే సంగీతం' (Jagame Sangeetham). ఈ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ పై చిరు రివ్యూ తెగ వైరల్ గా మారింది.
చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం వెబ్ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ 8 ఎపిసోడ్ల పవర్ఫుల్ మ్యూజికల్ సిరీస్ను చిరంజీవి తాజాగా చూశారు. సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సంగీతం అద్భుతంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా చిరు రివ్యూ పోస్ట్ చేశారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ జగమే సంగీతం సిరీస్ తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్, సుస్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్పై చిరంజీవి చేసిన రివ్యూ ట్వీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.