Chezhiyan Death: సినీ లోకంలో తీవ్ర విషాదం- జాతీయ అవార్డ్ గ్రహిత, దర్శకుడు చెళియన్ హఠాన్మరణం- విజయ్ సేతుపతి సంతాపం!
భారతదేశం, జూలై 11 -- National Award Winning Cinematographer R Chezhiyan Death: కోలీవుడ్లో ఒక అద్భుతమైన నూతన తరంగ శైలికి శ్రీకారం చుట్టిన విలక్షణ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్. చెళియన్ ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, చెన్నై తారామణిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న కన్నుమూశారు.
ఆయన వయసు 57 ఏళ్లు. కెమెరా లెన్స్ వెనుక ఉంటూ ఎన్నో వెండితెర అద్భుతాలను సృష్టించిన చెళియన్ హఠాన్మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. చెళియన్ మరణవార్త తెలియగానే సినీ రంగానికి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
"రెస్ట్ ఇన్ పీస్ చెళియన్ సర్" అని స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.