Chennai Love Story BO: కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి తొలి రోజు 7.56 కోట్లు.. హిట్ కొట్టేందుకు ఎన్ని కోట్లు రావాలంటే?
భారతదేశం, జూలై 25 -- Chennai Love Story 1st Day Worldwide Box Office Collection: 'కః', 'కే ర్యాంప్' చిత్రాల విజయాల తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా తొలిరోజే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' వంటి భారీ చిత్రం పోటీలో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో 'చెన్నై లవ్ స్టోరీ' సాధిస్తున్న ఆక్యుపెన్సీ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా మేకర్స్ ముందుగానే నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్లకు మంచి ఆదరణ దక్కడం ఈ చిత్రానికి కలసివచ్చింది.
అనాథగా పెరిగి, సినిమా దర్శకుడు కావాలని కలలుకనే ఓ యువకుడు.. పెళ్లి ఆగిపోయిన బాధ నుంచి కోలుకుంటూ జీవితాన్ని కొత్తగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.