Cheating: ఒక్కసారి మోసం చేస్తే ఎప్పటికీ మోసగాడే- వాదించుకున్న ఇద్దరు హీరోయిన్లు సారా, రకుల్- లవర్‌ను గుర్తు చేసిన హీరో!
భారతదేశం, మే 18 -- Sara Ali Khan Rakul Preet Singh Argument On Cheating: ప్రేమ, పెళ్లి, బంధాలలో నమ్మకద్రోహం లేదా మోసం అనే అంశంపై ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా తమ టాక్ షోలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ చీటింగ్‌పై మాట్లాడి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ఇదే ప్రశ్న 'పతి పత్నీ ఔర్ వో దో' చిత్ర బృందానికి ఎదురవగా.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. "ఒక్కసారి మోసం చేసినాసరే వాడు.. ఎప్పటికీ మోసగాడే" అంటూ సారా అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్, ఆమె తోటి నటీనటులు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై భిన్నంగా స్పందించారు. ఆయుష్మాన్ మాట్లాడుతూ.. మనుషులు మారతారని, ఎవరూ పుట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.