Charlapalli-Srikakulam Special Trains : చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, నవంబర్ 28 -- సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య చాలామంది ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య నడవనున్నాయి. జనవరి 18వ తేదీ వరకు ఈ సర్వీసులను నడపనున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు నెంబర్ 07119 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ట్రైన్ 2027 జనవరి 10, 17వ తేదీల్లో రెండు సర్వీసులు నడుస్తాయి. ఈ తేదీల్లో ఆదివారంనాడు సాయంత్రం 4:20కి చర్లపల్లి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 07120 శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి జనవరి 11, 18వ తేదీల్లో 2 సర్వీసులు నడుస్తాయి. శ్రీకాకుళంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.