charlapalli-patna train : చర్లపల్లి-పాట్నా స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు.. డిసెంబర్ దాకా
భారతదేశం, సెప్టెంబర్ 11 -- చర్లపల్లి-పాట్నా మధ్య నడిచే రైళ్లలో ఎక్కువ సంఖ్యలో జనాలు ప్రయాణిస్తుంటారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ నడుపుతుండగా.. తాజాగా వాటిని పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో మెుత్తం 41 సర్వీసులు నడవనున్నాయి.
ట్రైన్ నెంబర్ 03253 పాట్నా - చర్లపల్లి సోమ, బుధవారాల్లో నడుస్తుంది. 21.09.2026 నుండి 30.11.2026 వరకు మెుత్తం 21 సర్వీసులు ఉంటాయి.
ట్రైన్ నెంబర్ 03254 చర్లపల్లి - పాట్నా ప్రతీ బుధవారంలో ఉంటుంది. 23.09.2026 నుండి 02.12.2026 వరకు 11 సర్వీసులు నడపనున్నారు.
రైలు నెంబర్ 03255 చర్లపల్లి - పాట్నా ప్రతీ శుక్రవారం 25.09.2026 నుండి 27.11.2026 వరకు నడుస్తుంది. మెుత్తం 10 సర్వీసులు ప్లాన్ చేశారు.
ఈ రైళ్లు ఖాజీపేట్, పెద్దపల్లి, సిర్పూర్-కాగజ్నగర్, బలార్ష, నాగ్పూర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.