Chandrahas Kotla: చంద్రహాస్ కోట్ల హీరోగా కొత్త సినిమా ప్రారంభం- ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమం!
భారతదేశం, అక్టోబర్ 18 -- Chandrahas Kotla New Movie Pooja Ceremony In Film Nagar: యువ నటుడు చంద్రహాస్ కోట్ల కథానాయకుడిగా నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖుడు కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా దినేష్ కుర్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
విభిన్న కథాంశంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఈ వేడుక అత్యంత శోభాయమానంగా జరిగింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తొలి క్లాప్ కొట్టి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గంగరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.