భారతదేశం, మార్చి 18 -- హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షెరు కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు మావీ 'ధర్మస్థల నియోజకవర్గం'. భార్యాభర్త హీరో హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. టాలీవుడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. 'న్యాయం చేయరా దేవుడా..' డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ డ్యాన్స్ నెంబర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.