Chanakya Niti On Money : చాణక్య నీతి.. ఇలాంటి 3 రకాల స్త్రీల చేతిలో డబ్బులు పెట్టకూడదు
భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా సమాజానికి ఎంతో విషయాన్ని పంచాడు. చాణక్య సిద్ధాంతంలో పేర్కొన్న సూత్రాలు ఏది ఒప్పు, ఏది తప్పు అని మనకు నేటికీ బోధిస్తాయి. అవి మనల్ని విజయవంతమైన జీవితం వైపు నడిపిస్తాయి. దీంతో పాటుగా స్త్రీ, పురుషుల గురించి అనే విషయాలు చెప్పాడు. చాణక్య నీతి..స్త్రీలు, ధనం గురించి కూడా చెబుతుంది.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో కొంతమంది స్త్రీలతో డబ్బు విషయంలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 3 రకాల స్త్రీలతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదని లేదా అలాంటి 3 రకాల స్త్రీలకు డబ్బు ఇవ్వకూడదని పేర్కొన్నాడు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బు గురించి కొన్ని విషయాలు చెప్పాడు. సోమరి స్త్రీకి ఇచ్చిన డబ్బు వల్ల ఎలాంటి నిజమైన ప్రయోజనం ఉండదు. సోమరి స్త్రీ ఆ డబ్బును ఉపయోగించడంలో తన సోమరితనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.