భారతదేశం, మే 8 -- Chanakya Niti Wealth Management : జీవితంలో డబ్బు ప్రాముఖ్యత గురించి ఆచార్య చాణక్యుడు వేల ఏళ్ల క్రితమే అమూల్యమైన సూత్రాలను అందించారు. నేటి ఆధునిక కాలంలోనూ ఆయన బోధనలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. కేవలం డబ్బు సంపాదించడం వల్ల ఎవరూ ధనవంతులు కాలేరని.. సంపాదించిన దానిని సరైన పద్ధతిలో రక్షించుకుని, సద్వినియోగం చేసుకున్నప్పుడే దానికి సార్థకత లభిస్తుందని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది.
చాణక్యుడి ప్రకారం... మనిషికి ఆపద కాలంలో అతిపెద్ద అండగా నిలిచేది సంపద మాత్రమే. సంక్షోభం తలెత్తినప్పుడు మనతో ఉండేవారు దూరమైనా, మన వద్ద ఉన్న డబ్బు మనల్ని రక్షిస్తుంది. "అపర్థతే ధనం రక్షద్దరన్ రక్షధానాయిరాపి" అనే శ్లోకం ద్వారా ఆచార్య ఒక లోతైన నిజాన్ని చెప్పారు. కష్టకాలం కోసం మనిషి ఎప్పుడూ సంపదను కూడబెట్టాలి. అయితే.. కేవలం కూడబెట్టడమే కాదు.. అనవసరపు ఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.