Chanakya Niti : చాణక్య నీతి.. ఈ మూడు విషయాలు దక్కే పురుషులు లక్కీ పర్సన్స్!
భారతదేశం, సెప్టెంబర్ 2 -- జీవితంలో విజయం, గౌరవం, స్థిరత్వాన్ని సాధించడానికి అనుసరించగల అనేక ముఖ్యమైన సూత్రాలను చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుని నీతి శాస్త్రం మానవ జీవితానికి, సమాజానికి సంబంధించిన అనేక సూత్రాలను వివరిస్తుంది. భూమిపై ఆనందాన్ని అనుభవించే మూడు రకాల వ్యక్తుల గురించి చాణక్యుడు చెప్పాడు. ఈ 3 రకాల వ్యక్తులు ఎవరో, వారు తమ జీవితంలో విజయాన్ని, సంతృప్తిని ఎలా సాధిస్తారో తెలుసుకోండి.
ఆచార్య చాణక్యుడు వివరించిన ప్రకారం.. సంతోషంగా, సుసంపన్నంగా ఉండే వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు. వారు జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. అటువంటి వ్యక్తులకు దుఃఖం, బాధ దూరంగా ఉంటాయి. వారి ఇళ్లు, కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉంటాయి.
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. దేవుడు ఇచ్చిన సంపదతో సంతృప్తి చెందినవాడే నిజమైన సంతోషవంతుడు, సంపన్నుడు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.