Chanakya Niti : చాణక్య నీతి.. అలాంటి బంధువులతో జాగ్రత్తగా ఉండాలి
భారతదేశం, ఆగస్టు 10 -- ప్రతి బంధువు లేదా పరిచయస్తుడు మన క్షేమాన్ని కోరుకుంటారని మనం అనుకుంటాం. కానీ కొంతేమందికి వ్యక్తిగత విషయాలు తెలిసి, వాటిని మనకు వ్యతిరేకంగా వాడుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు.
ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా కష్టకాలంలో బాహ్య శత్రువుల కన్నా మన సొంత బంధువులే ఎక్కువ ప్రమాదకరం. అందుకే మనం మన సొంత వారితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అసూయపడే బంధువులు మన జీవితంలోని ప్రతి చిన్న విషాదాన్ని లేదా సమస్యను ఒక ఆయుధంగా వాడుకుంటారని చాణక్య నీతి చెబుతోంది. మనం మన సమస్యలను వారి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు, మనం వారికి ఒక ఆయుధాన్ని అందిస్తున్నట్లే.
అందుకే మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడం మానేయాలి. ఎవరైనా మీ ఆదాయం గురించి గానీ, సమస్యల గురి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.