Chaithra J Achar: నువ్వు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కరా? నటి చైత్రకు పోలీస్ కామెంట్- సింగర్ పనితో నెటిజన్ క్షమాపణలు
భారతదేశం, మే 16 -- Actress Chaithra J Achar Get Harassment: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను, అందులోనూ నటీమణులను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్లు చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇలాంటి ట్రోలర్స్ పట్ల సైలెంట్‌గా ఉండకుండా, వారికి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు కన్నడ నటి, సింగర్ అయిన చైత్ర జే ఆచార్. తన రూపాన్ని, గౌరవాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిన ఒక నెటిజన్‌కు ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సూపర్ హిట్ కన్నడ సినిమాలు'సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఏ, బి (సప్తసాగరాలు దాటి సినిమాలు)', సిద్ధార్థ్ తమిళ మూవీ '3BHK' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చైత్ర జే ఆచార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుపై పోలీస్ యూనిఫామ్‌తో ఉన్న ఓ వ్యక్తి అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు. "@hosamani53" అనే హ్యాండిల్‌తో ఉన్న ఆ అకౌంట్‌కు ఒక పోలీస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.