భారతదేశం, ఏప్రిల్ 27 -- Self Enumeration Process : రాష్ట్రంలో జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు అడిగి వెళ్లేవారు, కానీ ఈసారి పౌరులే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (SE) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ ప్రక్రియను ప్రజలు సులభంగా పూర్తి చేసేలా నాలుగు ప్రధాన దశల్లో పోర్టల్‌ను రూపొందించారు. తెలంగాణలో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో తెలిపే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
ముందుగా పౌరులు అధికారిక సెన్సస్ పోర్టల్ (https://se.census.gov.in) లోకి వెళ్లాలి. అక్కడ తమ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఎంచుకుని, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం 'హౌస్‌హోల్డ్ రిజిస్ట్రేషన్' విభాగంలో ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను నమోదు చేయాలి. గుర్తుంచుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.