Censor: ధురంధర్ 2లో బూతులున్నా సెన్సార్ కత్తెర పడలేదు, అది డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. నటుడు సువీందర్ విక్కీ కామెంట్స్
భారతదేశం, మార్చి 26 -- బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కేవలం ఆరు రోజుల్లోనే బాహుబలి రికార్డులను తిరగరాయడం విశేషం.
అయితే, ధురంధర్ 2 సినిమాలో వాడిన పదజాలంపై తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) తండ్రి బ్రిగేడియర్ జహంగీర్‌గా నటించిన సువీందర్ విక్కీ సెన్సార్ బోర్డు కళ్లుగప్పి బూతు పదాలను ఎలా ఉపయోగించారో వెల్లడించారు.
మిర్చి ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సువీందర్ విక్కీ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. "నేను నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన పదజాలాన్ని ఎప్పుడూ వాడలేదు. అందుకే ఆ సీన్ చేసే ముందు ఆదిత్యను అడిగాను.. 'పాజీ, నిజంగా ఇన్ని బూతులు అవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.