CCMB Recruitment 2026: హైదరాబాద్ సీసీఎంబీలో టెక్నీషియన్, డ్రైవర్ ఉద్యోగాలు - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
భారతదేశం, మే 24 -- CCMB Recruitment 2026 : హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR - CCMB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాలలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు మే 26, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.
టెక్నీషియన్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులకు స్టేజ్-1లో 'ట్రేడ్ టెస్ట్' నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్-2లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
డ్రైవర్ పోస్టులకు మొదట స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఈ రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.