భారతదేశం, మార్చి 14 -- పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా నిర్మించిన సినిమా కార్మేని సెల్వం. ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే కాలంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం 'కార్మేని సెల్వం'లో విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు.
అలాగే, కార్మేని సెల్వం సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరితోపాటు కార్మేని సెల్వం సినిమాలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
అయితే, కార్మేని సెల్వం చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.